Home » 16th Lok Sabha
ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. తాత్కాలిక బడ�