17 accused arrested

    రౌడీ షీటర్ బెల్ట్ మురళీ హత్య కేసులో 17మంది అరెస్ట్

    January 8, 2020 / 10:45 AM IST

    చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్  బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు.  వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య చేయటానికి రూ.4లక్షలు సుపా�

10TV Telugu News