17% hike

    Karnataka : ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం వేతనం పెంపు .. ప్రకటించిన సీఎం

    March 2, 2023 / 10:47 AM IST

    ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం బసవరాజ బొమ్మై శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన సీఎం బసవరాజ బొమ్మై ఈ ప్రకటన చేశారు.

10TV Telugu News