Home » 17 Injured
నిర్మల్ జిల్లాలోని 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17మంది గాయపడ్డారు.
జపాన్ రాజధాని టోక్యోలో ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో మంటలు పెట్టాడు. దీంతో హడలిపోయిన ప్రయాణీకులు కిటికీల్లోంచి దూకి పారిపోవటానికి యత్నించే క్రమంలో 17మంది గాయపడ్డారు.