Home » 17 states cases
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ మూడో రోజుకు చేరుకుంది. 21 రోజుల లాక్ డౌన్ వ్యవధిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కశ్మీర్ లో నమోదైన తొలి మరణంతో భారత్ లో మృతుల సంఖ్య 13కి చేరింది. కొవిడ్-19 వైరస్ కే�