Home » 170 lives
ఢిల్లీ : మధ్యదరా సముద్రంలో మూడు పడవలు మునిగిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 170 మంది గల్లంతయ్యారని మైగ్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో మధ్యదరా సముద్రంలో పడవలు మునిగిపోవడంతో 117 మంది గల్లంతయ్యారని ఇటలీ నావికదళం