Home » 1700 China doctors
వూహాన్లో వైద్యసిబ్బందికి విశ్రాంతి లేదు. రోజుకు 18-20 గంటల మేర పని. కనీసం నిద్రకూడా సమయంలేదు. నింగ్ ఝూ కూడా ఇలాంటి నర్సే. డాక్టర్లకు సాయం చేయడానికి బదులు తానే గదిలో నిర్భందించుంది. జనవరి 26 లో చెస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఆమెకు కరోనా వైరస్ ఉందోమేనన�