Home » 177
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ సంచలనం యశస్వి జైశ్వాల్ మరోసారి అద్భుతంగా రాణించాడు. క్లిష్టపరిస్థితుల్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఫైనల్ పోరులో యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్ మెర�