Home » 177 rescued
గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే.