178 units

    రాష్ట్రానికి కాదు.. ఓ ఇంటికి : రూ.23 కోట్ల కరెంట్ బిల్లు

    January 23, 2019 / 09:08 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది…మాహా అంటే…రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 23 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గిది బిల్లేనా? అంట�

10TV Telugu News