Home » $18 billion
భారత అపరకుబేరుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది అనే సామెతగా.. ముకేష్ అంబానీ ఏది పట్టుకున్నా కూడా అంతకు అంతగా ఆదాయం తెచ్చిపెట్టింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక�