Home » 18 check posts
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్‌గా ఈ సంఖ్య 16కు చేరుకుంది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అల�