-
Home » 18 districts open completely
18 districts open completely
Maha 5-Level Unlock Plan: మహారాష్ట్ర 5-లెవల్ అన్లాక్ ప్లాన్: పూర్తిగా తెరుచుకోనున్న 18 జిల్లాలు..
June 3, 2021 / 10:57 PM IST
కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది.