18 hours

    రికార్డు టైమ్ లో నేషనల్ హైవే : 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం

    February 28, 2021 / 12:52 PM IST

    National Highway road : మామూలుగా ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మించాలంటే.. బాబోయ్.. అదో పెద్ద కథ… ఇక జాతీయ రహదారి అయితేనా… ఇక అదో ప్రస్థానమే… సర్వే చేసిన తర్వాత నుంచి రోడ్డు పూర్తయ్యే వరకు పెద్ద ప్రక్రియ… పని ప్రారంభం అయిన తర్వాత.. పైన పూత పూసేందుకే.. కిలోమీటర

10TV Telugu News