Home » 18 October 2021
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 నెలల తర్వాత, దేశంలో ఒక రోజులో 14 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే.