18 Pages Censor

    18 Pages: 18 పేజీస్ సెన్సార్ పూర్తి.. నిఖిల్ సినిమాకి కూడానా..?

    December 16, 2022 / 03:20 PM IST

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు పల్నా�

10TV Telugu News