Home » 18 Pages Movie pre release business
కార్తికేయ 2తో 100 కోట్లు సాధించడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించారు. అయితే ప్రస్తుతానికి 18 పేజెస్ కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సాధారణంగానే జరిగింది..............