Home » 18 Puppies
Dane Breed dog : ఒకే ఈతలో గ్రేట్ డాని బ్రీడ్ కు చెందిన కుక్క (స్వీటి) 18 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూర పాడు మండలం లగడపాడులో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో వట్టికూటి సైదారావు కుటుంబం నివాసం ఉంటోంది. కుక్కలను పెంచుకుంటున్నాడు. గ్రేట్ డాన�