18 snakes uder the bed

    Georgia : బెడ్ కింద 18 పాములు. అది చూసి కేకలు వేసిన మహిళ

    July 17, 2021 / 09:53 AM IST

    గుడ్లు పెట్టె జీవులు ఒకే దగ్గర అన్ని గుడ్లను పేర్చి పొదుగుతాయి. పాము కూడా అంతే ఒకే దగ్గర గుడ్లు పెట్టి పొదుగుతుంది. దీంతో పిల్లలు కుప్పలు తెప్పలుగా పుడతాయి. పాము జాతిని బట్టి 10 నుంచి 120 పిల్లల వరకు చేస్తాయి. అయితే ఇవి ఎక్కడో అడవిలో పిల్లలు చేస్�

10TV Telugu News