Home » 18 thousand dinosaur eggs
జురాసిక్ పార్క్ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరినీ అలరించిన అద్భుతమైన సినిమా. డైనోసార్స్ (రాకాసి బల్లుల) కథనంతో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. భూమిపై రాకాసిబల్లులు అంతరించిపోయినా ఎక్కడోక చోట వాటి అవశేషాలు కనిపిస్తునే ఉన్