Home » 18 years Hindu girl
పాకిస్థాన్ లో 18 ఏళ్ల హిందూ అమ్మాయిని దుండగులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో రోహి పట్టణం సుక్కూర్‌లో యువతిని అపహరించటానికి యత్నించారు. ప్రతిఘటించటంతో కాల్చి చంపేశారు.