Home » 183 petrol bunks
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 183 పెట్రోల్ బంకులకు పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు-1,2019నుంచి ఆగస్టు-23,2019 మధ్యలో తెలంగాణలో మొత్తం ఉన్న 2,553 పెట్రోల్ బంకులకుగాను 638 పెట్రలో బంకులలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు �