Home » 185 Vacancies
అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన హేవీ వాటర్ బోర్డులో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా స్టైఫండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 185 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ ల