186 nominations

    నిజామాబాద్ లో ఏకంగా 245 నామినేషన్లు : 186 నామినేషన్లు రైతులవే

    March 27, 2019 / 03:43 PM IST

    నిజామాబాద్ : ఇంకా ఎన్నికలే కాలేదు.. అప్పుడే పార్టీలకు ఝలక్ తగిలింది. అటు ఎలక్షన్ కమిషన్‌కు కూడా షాక్ కొట్టింది. కారణం నిజామాబాద్ లోక్‌సభలో దాఖలైన నామినేషన్లు. అవును.. ఏకంగా 245 నామినేషన్లు దాఖలు కావడంతో.. పోలింగ్ ఎలా నిర్వహించాలా అని అధికారులు కు

10TV Telugu News