-
Home » 189 challans
189 challans
రెండేళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ నిజం : ఆ బైక్ పై 189 చలాన్లు
September 22, 2019 / 03:35 AM IST
చండీగఢ్ లో ఏకంగా 189 చలానాలు ఉన్న బైక్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ బైక్ పై ఉన్న చలానాల గురించి దాని యజమానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.