19 missing

    Japan : ఇళ్లమీద విరిగిపడ్డ మట్టి చరియలు..19మంది ఆచూకీ గల్లంతు

    July 3, 2021 / 12:52 PM IST

    జ‌పాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి చరియలు విరిగిపడుతున్నాయి. టోక్యోకు పశ్చిమాన ఉన్న ఓ ప‌ట్ట‌ణంలో భారీగా మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డీత ఘ‌ట‌న‌లో 19 మంది అదృశ్య‌మైయ్యారు. నీటి బుగ్గలకు పేరుగాంచిన అటామి అనే పట్టణంలో శనివారం జ�

10TV Telugu News