Home » 19 mla's
నిజామాబాద్ జిల్లా బాధ్యతలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అప్పగించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ముజీబుద్దీన్ని నియమించారు.
రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�