Home » 19 September
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. మొన్నటి వరకు జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. గుర�