Home » 19 years
ప్రతీ మనిషికీ కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గూడు, తినేందుకు తిండి ఉండాల్సిందే. ఇది ప్రతీ మనిషి హక్కు. కానీ దేశంలో ఎంతోమంది జానెడు కడుపు నింపుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. ఉండటానికి గజం జాగా లేక..చెట్లకింద..ఫుట్ పాత్ లమీదే కాలం వెళ్ల