1982 film Gandhi

    భారతీయ తొలి ఆస్కార్ విజేత భాను అతయా కన్నుమూత

    October 15, 2020 / 07:02 PM IST

    bhanu athaiya కాస్ట్యూమ్ డిజైనర్, భారత తొలి ఆస్కార్ విజేత భాను అతయ్య ఈ రోజు కన్నుమూశారు. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి భాను అతయా 91 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు. ముంబైలోని కొలాబాలో ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. ‘గాంధీ’ కోసం కాస్�

10TV Telugu News