1billion dollers

    కరోనా వ్యాక్సిన్…వేల కోట్ల నిధుల సేకరణలో సీరం ఇన్స్టిట్యూట్

    August 18, 2020 / 08:37 PM IST

    ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్‌స్టోన్, కేకేఆర్‌తో పాటు ప్రైవే�

10TV Telugu News