Home » 1GB data
Jio Recharge: రిలయన్స్ జియో రూ.11 డేటా యాడ్ ఆన్ ప్లాన్ను రివైజ్ చేసింది. ప్రస్తుతం ఈ రీఛార్జ్ కు 1జీబీ డేటా ఇస్తుంది. అసలు ముందుగా రూ.11 రీఛార్జ్ చేసుకుంటే.. 400Mb డేటా మాత్రమే వచ్చేది. దానిని రివైజ్ చేసి 800Mb వరకూ డేటా వచ్చేలా చూశారు. ఇప్పుడు అది కాస్తా 1జీబీ డేట�