1Million numbers

    ఆగస్ట్ నాటికి దేశంలో 20లక్షల కరోనా కేసులు: రాహుల్ గాంధీ

    July 17, 2020 / 08:35 AM IST

    దేశంలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్‌‌లో కోవిడ్ -19 కేసుల సంఖ్య మిలియన్ దాటింది. అలాగే, దేశంలో కరోనా రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇదే సమయంలో 24,915 మంది కరోనా కా�

10TV Telugu News