1st Dose

    Vaccination In India : వ్యాక్సిన్ వేయటంలో అమెరికాను దాటేసిన భారత్

    June 5, 2021 / 12:49 PM IST

    వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ

10TV Telugu News