1st Electoral Fight

    Andheri East By Poll: శివసేన చీలిపోయిన అనంతరం షిండే-ఉద్ధవ్‭లకు తొలి పరీక్ష

    October 3, 2022 / 08:25 PM IST

    శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్‭ను రంగంలోకి దింపుతోం�

10TV Telugu News