1st February

    YS బాటలో జగన్ : ఫిబ్రవరి 01 నుంచి గ్రామాల పర్యటన

    January 24, 2020 / 11:17 AM IST

    అవినీతిని సహించేది లేదు..అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టాలి..రచ్చబండ ద్వారా తన జిల్లాల పర్యటలను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాను..అని చెప్పిన సీఎం జగన్..అన్న మాట ప్రకారం గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. గతంలో సీఎంగా ఉన్న దివంగ�

10TV Telugu News