1st Lung Transplant

    కరోనా రోగికి ఊపిరితిత్తులు మార్పిడి.. అరుదైన ఆపరేషన్..

    June 12, 2020 / 03:14 AM IST

    కరోనావైరస్ కారణంగా కోవిడ్-19 వ్యాధికి గురై పూర్తిగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఓ యువతికి రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్చారు డాక్టర్లు. అమెరికాలోని షికాగోలో భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వం�

10TV Telugu News