Home » 1st Muslim Woman Fighter Pilot
సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెక�