Home » 1st T20 match
IND vs NZ : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాల కారణంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ కు దూరమయ్యారు. తాజాగా.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు.