Home » 1st Zombie Film
Zombie Reddy Firstlook: ‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. తెలుగులో ఇది మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ కావడం విశేషం. అయితే ‘జాంబీ రెడ్డి’లో హీరోగా ఎవరు నటిస్తున్నారనే సస్పెన్స�