Home » 1YearOfAkhanda
నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటికే ఈ కాంబినేషన్‌లో రెండు సినిమాలు రావడం, ‘అఖండ’తో మూడోసారి ఈ కాంబినేషన