2.100 version

    ఇక PIN అక్కర్లేదు : Google Payలో కొత్త ఫీచర్

    October 29, 2019 / 08:23 AM IST

    గూగుల్ పే వాడే యూజర్లకు గుడ్ న్యూస్. గూగుల్ పే ద్వారా మొబైల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఇకపై PIN ఎంటర్ చేయాల్సిన పనిలేదు. గూగుల్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 10తో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యా

10TV Telugu News