Home » $2 billion
అఫ్ఘాన్ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అఫ్ఘాన్‌లో ఉన్న తమ సిబ్బంది వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తారని తెలిపింది.
బేయర్‌కు చెందిన మోన్శాంటో అగ్రీ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోన్శాంటో అగ్రీ కంపెనీకి చెందిన ‘రౌండప్’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా విషయంలో కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆ జం�