-
Home » 2 fruits that we do not peel before eating
2 fruits that we do not peel before eating
Fruits For Health : కొన్ని పండ్లకు తొక్క తీయకుండా తినటమే ఆరోగ్యానికి మంచిది!
September 19, 2022 / 11:24 AM IST
మామిడి పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా పచ్చి మామిడి తొక్కలో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి గాయాలను నయం చేయడంలో సహయపడుతుంది.