Home » 2 Lakh Crop Loan Waiver
సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని మూసివేసేందుకు ఒప్పందం జరిగింది. మా సీఎం చెప్పినట్లు బీఆర్ఎస్ పెద్దలకు కేంద్రంలో పదవులు రాబోతున్నాయి.
రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం
రుణమాఫీ పేరుతో రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
వ్యవసాయం దండగ కాదు.. పండగ
Alleti Maheshwar Reddy: ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం... మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది.
దేశానికే ఆదర్శంగా నిలిచాం
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని అన్నారు.