2 Soldiers

    దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు: సరిహద్దులో అమరులైన సైనికులు

    January 1, 2020 / 06:07 AM IST

    కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజే చీకటి తెలవారకముందే.. దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు జరుగుతున్న వేళ.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారీగా పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఉగ్రవాదులు, భద్రత బలగాలు మధ్య జరిగిన క�

10TV Telugu News