Home » 2 wickets
సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్ర