Home » 20 beds hospitals
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 225 ఆసుపత్రులు(ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు).. ప్రైవేటులో ఆరోగ్య�