20 Billion Messages

    WhatsApp రికార్డు : 2 వేల కోట్లు మెసేజ్‌లు చేసిన భారతీయులు

    January 4, 2020 / 01:13 AM IST

    నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్..మీ కుటుంబసభ్యులకు విషెస్..ఇలా..వాట్సాప్‌లో డిసెంబర్ 31న రాత్రి భారతీయులు తమతమ వారికి మెసేజ్‌లు పంపించారు. ఈ మేసెజ్‌లు చూసిన వాట్సాప్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. ఏకంగా 20 బిలియన్లు అంటే..2 వేల కోట్లు మెసే

10TV Telugu News