Home » 20 cows killed
కర్ణాటకలో అత్యంత అమానవీయ దారుణం జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడి పాడు చేస్తున్నాయని అత్యంత పాశవికంగా వాటిని చంపేశారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 ఆవులను చంపేశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్ల�